24, మార్చి 2013, ఆదివారం

తప్పులో పెద్ద తప్పుశాసనమండలి సభ్యులు ఎం.రంగారెడ్డి గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆంతరంగిక వర్గంలో ముఖ్యుడని ప్రతీతి. ఆయన పేరుతొ కట్టిన ఒక బ్యానర్ పై ముఖ్యమంత్రికి ఇచ్చిన కితాబు ఇది. (Honorable Chief Minister కు బదులు  Horible Chief Minister అని అచ్చుతప్పు పడింది.) హతోస్మి! బ్యానర్లు కట్టించేవారు వారిని రాయరు కానీ కట్టించేముందు ఓసారి చూడరా అన్నదే సందేహం.

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

భలే పట్టేశారు మాష్టారూ. ఈ మాత్రం ఆంగ్లంలో దేనికో?! హాయిగా తెలుగులో, గౌరవనీయ ముఖ్యమంత్రి అని వ్రాస్తే ఈ "హారిబుల్" తప్పేది కాదూ. రాసే వాడికి స్పెల్లింగ్ రాదు, రాయించేవాడికి అర్ధం తెలియదు అయినాసరే ఆంగ్లలోనే ఏడవాలి ఏడుపైనా సరే అని ఒక దుగ్ధ! హారిబుల్!!

అజ్ఞాత చెప్పారు...

హ్వహ్వహ్వహ్వహ్వహ్వహ్వహ్వా