4, మార్చి 2013, సోమవారం

ఎంజీఎం లోగో
విజయ వారి చిత్రాలు అర్జునుడి రధం మీద వుండే హనుమంతుడి ధ్వజం తో మొదలయినట్టే ఎంజీఎం  వారి ఆంగ్ల చలన చిత్రాలు సింహ గర్జనతో ప్రారంభం అవుతాయి. 1924 లో తొలిసారి ఎంజీఎం లోగో ను చిత్రీకరించినప్పటి అపురూప చిత్రం -NOTE: COURTESY IMAGE OWNERకామెంట్‌లు లేవు: