14, మార్చి 2013, గురువారం

“ప్రతిపక్షములు అనివేటినందురు?”“భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగు చందమున, ప్రజాసమస్యలపై విడివిడిగా పోరాడుతూ, తమలో తాము పోరాడువాటిని ప్రతిపక్షములందురు”    

కామెంట్‌లు లేవు: