27, మార్చి 2013, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన .......5
“జీవితంలో గెలుపును  నిర్దేశించే అంశాలు రెండు. అవేమిటంటే  మీ దగ్గర డబ్బూ డుబ్బూ ఏమీ లేనప్పుడు యెలా నెట్టుకురాగలిగారు అన్నది మొదటిది. ఇక అన్నీ వున్నప్పుడు, అవసరమయినవి సమస్తం సమకూరినప్పుడు ఇతరులతో  మీ ప్రవర్తన యెలా వుంది అన్నది రెండోది.”కామెంట్‌లు లేవు: