23, మార్చి 2013, శనివారం

ఇదీ వరస - ఇదే వరస
"విపక్షాల వాయిదా తీర్మానాలకు స్పీకర్ తిరస్కృతి - పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్షాలు. - పదిగంటల వరకు సభ వాయిదా."
తెల్లారి లేస్తే టీవీల్లో ఇవే స్క్రోలింగులు. సభలో చెప్పాలని అనుకున్నవి, చెప్పలేకపోయినవి, చెప్పడానికి వీలు లేనివి అన్నీ అందరూ - పాలకపక్షం విపక్షం అన్న తేడా లేకుండా 'అసెంబ్లీ' మీడియా పాయింటు దగ్గర 'గాలిలో కలిపేస్తారు'. ఇంతమాత్రం దానికి అంత ఖర్చు ఎందుకో. అడిగేవాడు లేడనా?

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

"...అడిగేవాడు లేడనా?..."

అవును అవును అని పలకటానికి ఇవ్వాళ ఆకాశవాణికి కూడా ఓపిక లేదు