2, ఆగస్టు 2014, శనివారం

చేతులు కలిసిన శుభవేళ ..

ఈ ఇద్దరు కలవాలంటే దేవుడే దిగిరావాలి అనుకున్నారు. కానీ రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాదు రాక ఈ ఇద్దరు చంద్రులను కలిపింది.  ఈ కలయిక మరిన్ని మంచి పరిణామాలకు పునాది కావాలి.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నిజంగా...ఈ ఇద్దరు చంద్రుల కలయిక మరిన్ని శుభ పరిణామాలకు పునాది కావాలి. పరస్పర అవగాహనతో ఇరు ప్రాంతాల ప్రగతికి పాటుపడాలి. ఇది ప్రతి తెలుగు వాడి అభిలాష.రాకీయలు ఎన్నికలకే పరిమితమేఅ మాట నిజం చేయాలి. ఐకమత్యం విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి.తాజగా, జయలలిత మీద వెబ్ సైట్లో అనుచిత వ్యాఖ్యలు వస్తీ పార్టీలకు అతీతంగా ఒక్కటై ఖండిచారు.

hari.S.babu చెప్పారు...

ఈ పచ్చ చొక్కా ఆ తెల్ల చొకా కలిస్తే యెవరికి యే రంగు పడుద్దో!