2, ఆగస్టు 2014, శనివారం

తెలంగాణా ఖజానాకు మొదటి చెల్లింపు


సీసా మూతపై తళతళలాడుతూ కనిపించింది ఓ స్టిక్కర్.  షాపువాడు  ముక్కు పిండకుండానే వసూలు చేసింది అక్షరాలా పద్నాలుగు వందల ఎనభై రూపాయలు.  స్టిక్కర్ అంటించిన సర్కారుకు ఇందులో యెంత ముడుతుందో లెక్కలు తెలవ్వు. అయినా ఎంతో కొంత చేరడం ఖాయం. కాబట్టి నేను సైతం ........
1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రభుత్వ సుంకం చెల్లింపుకి మీ వంతు కృషితో మంచి "స్పిరిట్" చూపించారు.