19, ఆగస్టు 2014, మంగళవారం

ఇప్పుడు తెలుస్తోంది


కంపల్సరీగా ఇంటిపట్టునే వుండాల్సిన పరిస్తితి.
అనుభవానికి వస్తే కాని అర్ధం కాదంటారు. నిజమే.

మరి, చాలామంది ఆడవాళ్ళు 'ఇంటి బందిఖానాని' ఏళ్లకు ఏళ్ళుగా యెలా భరిస్తూ వస్తున్నారో ఏవిటో!


(NOTE:Courtesy Image Owner)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

Pls visit
http://harikaalam.blogspot.in/2014/08/blog-post_11.html