5, ఆగస్టు 2014, మంగళవారం

నిజమేనేమో!


'పుట్టుకతో కాదు కాని నేను మాంసాహారినే' అంటుంది మా ఆవిడ.

ఎందుకంటే  తీరికూర్చుని  ఇతర్ల మెదళ్ళు తింటుంటానుట.  


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

పోదురూ..అక్కమీద జోకులా?మహా మీరు కానట్లు స్వామీ..!