4, ఆగస్టు 2014, సోమవారం

అబ్రకదబ్ర


నాటి మాటలు  
"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్(మాంధాతల కాలంనాటి మాటలు కాదు - ఈ ఏడాది మార్చిలో చెప్పినవి - పాత పేపర్లలో కనబడ్డవి)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మాటలు కొటలు దాటుతున్నాయి ,కానీ కాలు మాత్రం గడప దాటడం లెదు.ఇది పరిస్థితి.ఆ మాట అంటె మాదగ్గర మంత్రదండం లెదు .We need time అంటారు

అజ్ఞాత చెప్పారు...

పోనీలెండి..ఏదో రాజకీయ అస్తిత్వం కోసం అల అంటారు కానీ అవ్వన్నీ బె.బ్బే..బ్బే అని వారికి మాత్రం తెలియదా?

అజ్ఞాత చెప్పారు...

పోనీలెండి..ఏదో రాజకీయ అస్తిత్వం కోసం అలా అంటారు కానీ అవ్వన్నీ బె.బ్బే..బ్బే అని వారికి మాత్రం తెలియదా?