20, ఆగస్టు 2013, మంగళవారం

నిర్ణయానికి ముందు ఆ తరువాత (ఆధారం ఈనాటి టీవీ స్క్రోలింగులు)"తెలంగాణా విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యం" – అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నేతలు
"హైదరాబాదును వొదిలేదంటున్న టీ కాంగ్రెస్ నేతలు"  
"హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం చేయాలి" – మంత్రులు దానం నాగేందర్,  ముఖేష్ గౌడ్  
"ఉత్తరాంధ్రతో  గ్రేటర్ తెలంగాణా ఏర్పాటు చేయాలని రేణుకాచౌదరి విజ్ఞప్తి"    
"హైదరాబాదును యూటీ  లేదా ప్రత్యేకరాష్ట్రం చేయాలి" – కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు
ఏవిటో ఒక్క ముక్క అర్ధం అయిచావదు.
అయినా ఒక్క తల పగలగొట్టుకోవడానికి ఇన్ని ‘రాళ్ళు’ కావాలా?

(20-08-2013)

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి!