30, ఆగస్టు 2013, శుక్రవారం

ధన్యవాదాలు - THANKS


Thanks to everybody. My above blog crossed ONE LAKH SEVENTY FIVE THOUSAND HITS.

నా ఈ  బ్లాగ్ హిట్స్ అక్షరాలా లక్షా డెబ్బై అయిదువేలు దాటాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ విషయంలో  మీరు అందిస్తూ వచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

 -  భండారు శ్రీనివాసరావు (30-08-2013)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు. త్వరలోనే మరిన్ని రెట్లు అవుతుందని ఆశిద్దాం.

n chandra sekhar చెప్పారు...

great sir keep writing