23, ఆగస్టు 2013, శుక్రవారం

మౌనమె నీ భాష .........ప్రతిపక్షం : కనబడకుండా పోయిన ఫైళ్ళ గురించి ప్రదానమంత్రిగారు స్వయంగా సమాధానం చెప్పితీరాల్సిందే.
మంత్రి కమల నాథ్ : అలా ప్రతిపక్షం పట్టుపడితే అసలు కుదరదు.
ప్రతిపక్షం : ఏం ఎందుకని? ఆయన సభలోనే వున్నారు కదా!

మంత్రి కమల నాథ్: సభలో వుంటే మాత్రం? ఎర్ర కోటనుంచి ప్రధానమంత్రి ప్రసంగించింది ఈనెలలోనే.  దాంతో ఆయన గారి  ఈనెల మాటలకోటా పూర్తయ్యింది.   

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

HMV