21, ఆగస్టు 2013, బుధవారం

స్నేహశీలి, ఫిలిం జర్నలిస్ట్ ఎల్ . బాబూరావు ఇక లేరు


ప్రెస్ క్లబ్ లో ప్రతి ఒక్కరితో అరమరికలు లేని స్నేహం చేసి, ఆ స్నేహ మాధుర్యాన్ని అందరికీ పంచి అందరి మధ్య నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన సీనియర్ ఫిలిం జర్నలిస్టు శ్రీ ఎల్ బాబూరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ -

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

మిడిమిడి జ్ఞానులు సినిమా జర్నలిస్టులుగా చలామణి అయి తెలిసీతెలియని రాతలు గిలుకుతున్న ఈ కాలంలో ఎల్ .బాబూరావు మంచి ఫిలిం జర్నలిస్ట్!ఏది లిఖించినా పూర్వాపరాలు తెలుసుకొని సాధికారంగా పొందికగా రాసేవారు!అలనాటి ఇంటూరి వెంకటేశ్వరరావు గారిని తలపించేవారు!వారి మరణం తెలుగు ఫిలిం జర్నలిజానికి తీరని లోటు!