3, డిసెంబర్ 2018, సోమవారం

Reasons Behind Jr NTR and Nara Lokesh Not Campaign in Telangana Election...

ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్  Debate With Venkata  Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

2016 హైదరాబాదు ఎన్నికలలో చావు దెబ్బలు తిన్న లోకేష్ బాబు మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తాడు? అయినా రాహుల్ అనే ఒక పప్పు ఉండగా ఇంకో ముద్దపప్పు ఎందుకు?

ఇక జూనియర్ విషయానికి వస్తే తెలుగులో రెండు ముక్కలు కుదురుగా మాట్లాడడం కూడా చేతకాని సవితి అక్క వలన ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. పొరబాటున చుండ్రు సుహాసిని గెలిస్తే క్రెడిట్ బాబు & బాలయ్య గార్లకే కానీ ఈవిడ ఓడిపోతే ఓటమి జూనియర్ ఖాతాలో పడుతుంది.

సూర్య చెప్పారు...

అనుకున్నా ఈ పోస్టుకి మొదటి కామెంట్ జై నే వేస్తాడని!!