1, డిసెంబర్ 2018, శనివారం

Discussion on Lagadapati Rajagopal Sensational Survey on Telangana Elect...

ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

యూపీఏ తెలంగాణ వ్యూహాలకు చంద్రబాబుకు తెర వెనుక నుండి సాయం చేసిన లగడపాటి ఇప్పుడు ప్రత్యక్షంగా బయట పడ్డాడు. రేపో మాపో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముందుకు వస్తాడేమో చూద్దాం.

ఈయన గెలుస్తారని జోస్యం చెప్పిన ఇద్దరు వ్యక్తులు కూడా రేవంత్/జైపాల్ బాచీ వలన టికెట్ పోగొట్టుకున్నవారే. ఈ వాస్తవం తెలియనట్టు ఎంత చక్కగా నటించాడో పెప్పర్ స్ప్రే వీరుడు!

Jai Gottimukkala చెప్పారు...

ప్రతి రోజూ రెండు గెలిచే "స్వతంత్రుల" పేరు ప్రకటిస్తామన్న లగడపాటి ఆ తరువాత రెండు రోజుల్లో ఎవరి పేరూ చెప్పలేదు కానీ మరుసటి రోజే వేమూరి రియాలిటీ షోలో ప్రత్యక్షమై రకరకాల మైండ్ గేములు ఆడాడు. ఇదంతా చంద్రమహిమ కాకపొతే ఇంకేమిటి?

నేను పైనన్నట్టే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు దిగబడ్డాడు, టీజీవీ, "కోడి కట్టి షర్మిల కుట్ర" రాజేంద్ర ప్రసాద్ & పయ్యావుల లాంటి వంధిమాగధులందరూ క్యూ కట్టారు.