30, డిసెంబర్ 2018, ఆదివారం

Journalist Time Debate on CM KCR's Return Gift to Chandrababu Naidu | KC...

ఈరోజు ఆదివారం ఉదయం పది నుంచి పదకొండున్నర వరకు మహా న్యూస్ ఛానల్ లో అరవింద్ కొల్లి నిర్వహించిన 'జర్నలిస్ట్ టైం" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న ఇతర సీనియర్ జర్నలిస్టులు : శ్రీ విక్రం, శ్రీ సతీష్ కమల్, శ్రీ కే.ఎన్. మూర్తి, శ్రీ పాపారావు,

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

జర్నలిజం గురించి బాగామాట్లాడారు. ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం అని మాట్లాడుతున్నారు, కానీ అందరు జర్నలిస్ట్ లు ఎదో ఒక రాజకీయ నాయకుడికి లేదా ప్రాంతానికి, డబ్బుకి, అమ్ముడు పోయినవాళ్ళే, ఈ దేశం లో మీరే పెద్ద అవినీతి పరులు. మీ గురించి మీరు డప్పుకోవడం మాకు నవ్వు తెప్పిస్తుంది. ముందు మీరు మారండి.