4, డిసెంబర్ 2018, మంగళవారం

CPS pre-poll survey : Public Pulse || Telangana Assembly Elections 2018 ...

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజి సర్వీస్ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ఫలితాలను సోమవారం రాత్రి  TV 9 ఛానల్ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా క్లుప్తంగా నిర్వహించిన చర్చలో నాతోపాటు  సి పి ఎస్ సంస్థ నిర్వాహకులు శ్రీ వేణుగోపాల్, శ్రీ మురళీకృష్ణ (TV 9) పాల్గొన్నారు. 

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

ఉత్తం కుమార్ రెడ్డి మీ ఛానెల్ ఓనర్ ఎవరు తరహా బెదిరింపులకు దిగడం ఆయన స్థాయికి తగదు.