19, డిసెంబర్ 2018, బుధవారం

Problems with VVPats During Elections | Prime Time Debate #2 | Mahaa News

బుధవారం రాత్రి మహా న్యూస్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న జర్నలిస్ట్ శ్రీ కొండయ్య, విశ్లేషకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కఠారి శ్రీనివాస్. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరవింద్ కొల్లి.

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

లక్ష్మీనారాయణ & మాజీ లోక్సత్తా నాయకుడు కఠారి శ్రీనివాస్ గార్లను విశ్లేషకులు అనడం పొరపాటు, వీళ్ళిద్దరూ ఫలానా పక్ష భజనపరులే. నరసింహారావు అనే ఆయన ఇంకా ఘోరం, కరుడు కట్టిన మోడీ ద్వేషి.