3, మార్చి 2014, సోమవారం

జంబూ ద్వీపం వూహాచిత్రం



జంబూద్వీపం చిత్రం వూహాజనితమైనా బాగుంది. పసిఫిక్ మహాసముద్రానికి శాంతి సముద్రం అని పేరు. దానికి ఇందులో ఇచ్చిన నామం 'ప్రశాంతోదధి' అలాగే, అట్లాంటిక్ మహాసముద్రానికి 'అతులాంతకోదధి', ఆర్కిటిక్ సముద్రానికి 'ఆర్కోదధి',  అమెరికాకు 'పాతాళదేశం(నాగ దేశం), ఆసియాకు 'హరివర్షపం','ఆర్యఖండం', ఆస్ట్రేలియాకు 'అస్త్రాలయ' - ఇలా బహు రసవత్తరమైన పేర్లు పెట్టారు.



(పలివెల భార్గవ రామ్ సౌజన్యంతో)



 
      

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

అమెరికాకు 'పాతాళదేశం(నాగ దేశం) అన్న నామకరణం సబబుగానే తోస్తోంది.

కాని చాలాకాలం క్రిందట, అమెరికాను 'సువర్ణద్వీపం' అన్న పేరుతో వ్యవహారం చూసాను కొన్ని పుస్తకాలలో. వివరాలు గుర్తులేవు.