25, మార్చి 2014, మంగళవారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు .......


రెండేళ్ళ క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ సంస్థ పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది."Wherever you go
"NO ONE WILL EVER KNOW "
ఇప్పుడదే జరిగింది.

(అమెరికా నుంచి మిత్రుడు ఒకరు ఈ చిత్రాన్ని మెయిల్ చేశారు. వారికి కృతజ్ఞతలతో)