29, మార్చి 2014, శనివారం

పాలకులు తీర్చలేని చిరు కోరిక


'ప్రజల మేనిఫెస్టో పేరుతొ ప్రోగ్రాం చేస్తున్నాం మీ అభిప్రాయం చెప్పండ'ని ఇప్పుడే ఒక ఛానల్ వాళ్లు ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్లారు.
అందులో చెప్పిన సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే.....

"సాధారణ జన జీవితంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని. అది చేస్తే మా నెత్తిన పాలుపోసినట్టేనని"  

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఈ రోజుల్లో పన్నులు కట్టించుకోవడంతప్ప మన జీవితాలలో ప్రభుత్వ ప్రమేయం ఎక్కడుందండి?

అజ్ఞాత చెప్పారు...

true