22, ఏప్రిల్ 2013, సోమవారం

'టీడీపీ టీఆర్ఎస్ నడుమ మాటల ఈటెలు'

జెమిని న్యూస్ తెలుగు ఛానల్ ఈరోజు, (22-04-2013) సోమవారం సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు గంటలవరకు 'టీడీపీ టీఆర్ఎస్ నడుమ మాటల ఈటెలు' అనే అంశంపై నాతో ముఖాముఖి  ప్రత్యక్ష ప్రసార చర్చ నిర్వహించింది.   

కామెంట్‌లు లేవు: