2, ఏప్రిల్ 2013, మంగళవారం

వినదగునెవ్వరు చెప్పిన -10నీళ్ళకు కటకటగా వున్నప్పుడే వాటి  విలువ పెరుగుతుంది. అలాగే పొదుపుగా వాడే మాటలకు కూడా.
నీళ్ళు  వరదగా మారి  వూళ్ళపై విరుచుకు పడితే  వినాశనకారకమవుతాయి.
మాటలు కూడా అంతే. ఒక స్థాయి దాటితే, అవి మంచి  చేయవు. 


COURTESY:IMAGE OWNER

కామెంట్‌లు లేవు: