23, ఏప్రిల్ 2013, మంగళవారం

ఈ సౌకర్యాలు యే ఎయిర్ లైన్ లో వున్నాయో చెప్పగలరా?ఈ మధ్య ప్రయాణీకులను ఆకర్షించడానికి  విమానయాన సంస్థలు అనేక కొత్తరకం ఆధునిక విమానాలను కొనుగోలుచేస్తున్నాయి. మీలో చాలామంది వీటిల్లో ప్రయాణం చేసేవుంటారు. మీ అనుభవంతో ఇది యే ఎయిర్ లైన్ సంస్థ విమానమో చెప్పగలరా?

మీ వూహ కరక్టో కాదో ఈ  జవాబుతో సరిపోల్చుకోండి.


ఈ సౌకర్యాలు చూసి విమానం అనుకోకండి. ఢిల్లీ, ఆగ్రాల నడుమ ప్రవేశపెట్టిన ప్రవేట్ బస్సు ఇది. రానూ పోనూ చార్జ్ ఎంతో తెలుసా? కేవలం పన్నెండు వందల రూపాయలు. నమ్మశక్యంగా లేదా! కానీ ఇది నిజం.

2 కామెంట్‌లు:

k చెప్పారు...

the same service available from Hyd to B'lore, charge was 1800 in Sept, now i do not know

Kishore చెప్పారు...

Nice. What's the make of this bus?