23, జులై 2022, శనివారం

ఆ రోజులు అలా ఉండేవి‘మీ పేరు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాదు, ధనార్జనరెడ్డి అంటారు, నిజమేనా?

జర్నలిస్ట్  డైరీ సతీష్ బాబు రూపకల్పనలో గతంలో ప్రసారం అయిన ధర్మపీఠం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ఒక విలేకరి సూటిగా అడిగిన ప్రశ్న ఇది.

ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసినా ఇబ్బంది పడకుండా నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పడం ఆ నాటి నాయకుల లక్షణం.

అందుకే చెప్పేది, ఆ రోజులే వేరని.  
LINK:

https://www.youtube.com/watch?v=wRR0lRGKthg

కామెంట్‌లు లేవు: