28, ఏప్రిల్ 2014, సోమవారం

తాత్కాలిక విరామంబ్లాగర్, ట్విట్టర్,  ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా అయినందువల్ల  ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు, వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ  అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు శ్రీనివాసరావు       

1 వ్యాఖ్య:

Saahitya Abhimaani చెప్పారు...

Well done Sir.

I hope the present day media too has a self imposed "restraint" not to report provocative news during the sensitive timings not only at the time of election time, but also at all times.