25, జూన్ 2014, బుధవారం

ఎక్స్ ప్రెస్ టీవీ


కొత్త టీవీ అయినా అక్కడ పని చేసే వాళ్ళలో చాలామంది నా పాత స్నేహితులే.ఎన్నిసార్లు వాళ్లు పిలిచినా ఎప్పుడూ ఏవో అవాంతరాలు. మొత్తం మీద నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి 'ఎక్స్ ప్రెషన్స్' అనే చర్చాకార్యక్రమానికి వెళ్లాను. బీజేపీ తరపున శ్రీ రామచంద్ర రావు, యాంఖర్ శ్రీ కిశోర్. నల్లధనం చర్చనీయాంశం.

కామెంట్‌లు లేవు: