4, మే 2014, ఆదివారం

ధర్మ సందేహం


రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల యుద్ధం రాజకీయ పార్టీల మధ్యనా లేక కొన్ని పత్రికల నడుమా?

3 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


భండారు గారు,

మీడియా లో పని జేసిన వారు మీరు ! ఇట్లాంటి 'సీక్రెట్' లు ప్రజలకి చెప్పరాదు అడుగ రాదు !!


జిలేబి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

జిలేబి- మీకు ధన్యవాదాలు చెప్పకుండా మిన్నకుండరాదు - భండారు శ్రీనివాసరావు

Jai Gottimukkala చెప్పారు...

పార్టీలు, కులాలు, పత్రికలు, సినిమాలు అన్నీ ఒకే చట్రం మీద నడుస్తున్నాయి.