14, మే 2014, బుధవారం

సర్వేల మంటలు

రాష్ట్రం మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి స్టవ్ వెలిగించినట్టు వుంది. ఆ వేడిని మరింత పెంచుతున్నాయి ఎన్నికల సర్వేలు.


1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

ప్రతి ఒక్కడూ తనను తాను ఓ సర్వే సత్యనారాయణ అని వూహించేసుకుంటుంటే, మంటలు కాక మరేటవుతాయండి?
ఆయనెవరో సిమువ్వలరెడ్డట, అమెరికానుంచి రాశాడు, వాళ్ళ శామ్యూల్ రెడ్డి ఆంధ్ర, తెలంగాణలకు మెజారిటీ ముఖ్యమంత్రి అయి దోస్తాడని, ఏదీ? సంస్థాగత ఎన్నికల్లో మెజారిటీ పార్టీలో సగం కూడా దోచలేకపోయాడు. దొంగనోట్లకు దొంగవోట్లేమోగాని చెల్లని వోట్లు పడ్డాయట, ఏంచేస్తాం మరి, జనాలు మెదడు మీరుతున్నారు.