19, మే 2014, సోమవారం

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు'

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' అంటూ ఆయన సోదరుడు  కృష్ణ పంపిన ఎస్ ఎం ఎస్ తో ఈరోజు మొదలయింది. కానీ ఆయన సుస్తీగా వున్నప్పుడు 'బాపూ' గారు ఆయనకు రాసిన ఉత్తరం చదివిన తరువాత శేఖర్ గారికి మరణం లేదనిపించింది.సాక్షాత్తు  'బాపూ' గారే, శేఖర్ గారికి  'వీరాభిమానిని' అని చెప్పుకోవడమే కాదు,  అక్షరాలా రాసిచ్చిన తరువాత శేఖర్ గారికి నిజంగా మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. సందేహం లేదు.2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Death of a telaban artist full of hatred and lies.

అజ్ఞాత చెప్పారు...

విషం, విద్వెషం, పక్కవాడి కష్టాన్ని దోచుకునే తత్త్వం ఉన్న ఇలాంటి తెలబాన్లు పురుగులు పడి చస్తరనే దానికి ఈ తాలిబన్ వెధవే ఉదాహరణ.