26, ఆగస్టు 2024, సోమవారం

జన్మాష్టమి

' అమ్మా సృష్టి '
' టెల్ మి తాతా '
' కృష్ణుడి పుట్టిన రోజు '
' హు ఈజ్ కృష్ణ '
' మురళి వాయిస్తాడు. నెత్తి మీద నెమలి పింఛం వుంటుంది ' అని ఇంగ్లీషు లో చెప్పాను, కొంత వర్ణించి.
అంతే!
ఈ చిత్రం తయారు చేసింది.
నా అమెరికా యాత్ర ధన్యం అయింది అనిపించింది.
ధన్యోస్మి కృష్ణా!
Thanks Srishti

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

❤️

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఆ మురళీ మోహనునికి
ఆ మోహన మురళి యన్న నంతిష్టము , కృ
ష్ణామోదము పొందిన శిఖి ,
శ్రీమాధవు శిరసు కెక్కె , చెలిమియు హెచ్చెన్ .