7, జనవరి 2019, సోమవారం

Debate on Polavaram Project Entered Guinness Book of World Record | The ...

ప్రతిసోమవారం మాదిరిగానే  ఈ ఉదయం AP 24 X 7 News Channel (Ashok's Morning debate)  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీమతి  పద్మజ (వైసీపీ), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ బాజీ (బీజేపీ).

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒక్క ఈ డిబేటే ఏమిటి లెండి, మన టీవీ డిబేట్లన్నీ Guinness రికార్డ్ పుస్తకంలోకి ఎక్కించదగినవే 😀😀.

ఈ హెడ్డింగులు వ్రాసేది మీరు కాదు, టీవీ ఛానెల్ వారు అని ఇదివరకే మీరు చెప్పారు లెండి. చదవగానే వేరే అర్థం ధ్వనించడం, ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపించడం జరుగుతుంది .... పదాల అమరిక సరిగ్గా లేకపోతే .... పదాలు దేని ప్రక్కన ఏది వ్రాశారు అన్న దాన్ని బట్టి ఒక్కోసారి అర్థం మారుతుంది, మీరు పాత్రికేయులు, మీకు తెలియనిదేముంది. Guinness రికార్డ్ పుస్తకంలోకి ఎక్కిన పోలవరం ప్రాజెక్ట్ పనులు అనే అంశం మీద డిబేట్ అని చెప్పే ప్రయత్నం, కాని పై కాప్షన్ చూడగానే ఆ డిబేటే Guinness రికార్డ్ అనిపిస్తుంది (నా మటుకు నాకు) 🙂.