22, జనవరి 2019, మంగళవారం

Dicussion | Political Migrations in AP | Part -2 | ABN Telugu

మంగళవారం రాత్రి ఏబీఎన్  ఆంధ్రజ్యోతి చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాలోగోన్నవాళ్ళు: శ్రీ షేక్ బాజీ (బీజేపీ), శ్రీ  అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీమతి అనూరాధ (టీడీపీ) Ms.కవిత (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి)

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

తెలంగాణాలో ఎన్నికల పర్వం సందర్భాన పార్టీ ఫిరాయించిన వారి సంఖ్య 72: ఇందులో 26 మంది పోటీకి దిగితే గెలిచింది కేవలం నలుగురు (తెరాస నుండి ముగ్గురు ప్లస్ కాంగ్రెస్ ఒకరు).

ఆంధ్రాలో జంపింగుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఇప్పటివరకు 15 మంది కండువాలు మార్చుకున్నారు. ఇంకా లైనులో ఎందరున్నారో కాలమే చెప్తుంది.

ఏబీఎన్ అథితుల ఎంపిక షరామామూలుగానే విడ్డూరంగా ఉంది. చేరికలు బాగా ఉన్న వైకాపా (8) & జనసేన (3) ప్రతినిధులను పిలువక నేతలను కోల్పోయిన కాంగ్రెస్ (6) & బీజేపీ (2) వారికి ఆహ్వానం పంపడం ఎందుకో ఏమో?