22, జనవరి 2019, మంగళవారం

KSR Live Show: ఈబిసి రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన నిర్ణయం.. - 22nd Jan...

 ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ   KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ  మంథాజగన్నాధం (టీఆర్ ఎస్), శ్రీ కోటేశ్వర రావు (బీజేపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ నగేష్ ముదిరాజ్ (కాంగ్రెస్). ఫోన్ లైన్లో శ్రీ నాగిరెడ్డి, న్యాయవాది.

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

భండారు వారూ, మాకు టీవీ ఛానెళ్ళలో రాజకీయచర్చలు చూడాలంటే చచ్చేంత భయం. 5% లైట్ మరియు 95% హీట్ అన్నట్లుండి గాభరా కలిగిస్తాయవి. అందుచేత దయచేసి మీరు అలాంటి చర్చల సారాంశాల్ని కాస్త చిన్న వ్యాసాల రూపంలో మాచేత చదివిస్తే మీమీద నమ్మకంతో దడుచుకోకుండా చదవగలం అనుకుంటున్నాను. అపైన మీదయ, మా ప్రాప్రం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ విషయంలో శ్యామలరావుగారి అభిప్రాయమే నా అభిప్రాయమున్నూ, శ్రీనివాసరావుగారూ.

సూర్య చెప్పారు...

ఆయనకి అంత తీరికలేకే వీడియోలు పోస్ట్ చేస్తున్నారేమో. ఎంత మనకి నచ్చిన హీరో అయినా తన ప్రతి సినిమా చూడాలని లేదు. అలాగే ఎంత గొప్ప పాత్రికేయులు పోస్ట్ చేసినా ప్రతి వీడియో చూడాలని లేదు!