13, జనవరి 2019, ఆదివారం

News Scan LIVE Debate With Vijay | 13th January 2019 | TV5Newsరాజకీయ పార్టీలు పేర్లు వేరయినా రీతి
ఒక్కటే!
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం  TV 5 Vijay Narayan’s News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ వి. ప్రకాష్
(టీఆర్ఎస్), శ్రీ బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ)
నేటి చర్చనీయాంశం :మోడీ ఉవాచ: “మజ్
బూత్? మజ్ బూర్?”
నేను చెప్పిన మాట: “పార్టీ ఏదైనా
అందరిదీ ఒకటే విధానం. బలమున్న నాయకుడి నేతృత్వంలో బలమైన ప్రభుత్వం రావాలని సామాన్య
ప్రజలు కోరుకుంటారు. బలహీనుడయిన నాయకుడి నాయకత్వంలో బలమైన పార్టీ అధికారంలోవుండాలని
పాలక పక్షంలోని అనేకులు మనసులో కోరుకుంటారు. ఇక ప్రత్యర్ధులు, బలహీనుడయిన నాయకుడి
ఆధ్వర్యంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పడాలని కాంక్షిస్తారు”

కామెంట్‌లు లేవు: