1, జనవరి 2019, మంగళవారం

ముగ్గురు మరాఠాలు ముగ్గురు మోడీలు-Bhandaru About Chandrababu | Modi | YS...

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సరిగ్గా నెల లోపల్నించి నాలుగో మోడీ పవన్ కళ్యాణ్ నామం జపించడం చంద్రబాబు ఆయన మంత్రలు ఆపేసారు, మీరు గమనించారో లేదో? కారణం ఏమై ఉంటుందబ్బా అనుకుంటున్నంతలో నిన్న సాక్షాత్ చంద్రబాబు గారే ముసిముసి నవ్వుల నడుమ పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తే తప్పేముంది అని వాక్రుచ్చారు కదా! ఇదన్న మాట రహస్యం! ఇదే గదా చంద్రబాబు రాజకీయం! ఇక చూడండి పచ్చ మీడియా, సోషల్ మీడియా చేయబోయే ఫార్సు. రాళ్ళేసిన చేతులతో జీరో అంటూ యెగతాళి చేసిన హీరోకు తాళి కడుతూ పూల దండాలు ఎలా వేస్తారో? ఇంతకీ ఇదంతా చంద్రబాబు కుతంత్రం తప్ప అక్కడ అసలేం లేదు అంటున్న వాళ్ళూ ఉన్నారు. చూద్దాం విహార యాత్ర నుంచి తిరిగొచ్చిన ఘన హీరో గారేమంటారో? రాష్ట్రంతో వీళ్లంతా ఇక ముందంతా ఎలా ఆడుకుంటారో? రాజకీయమా అసలు నీ రంగేంటి, కాస్తంత పచ్చిగా, పచ్చగా చెప్పకూడదూ!!!

Jai Gottimukkala చెప్పారు...

గతంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మారిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ & మాజీ సీబీఐ లక్ష్మీనారాయణ ఇద్దరూ చంద్రనాటకంలో పావులే.