19, మార్చి 2021, శుక్రవారం

ప్రమాణ స్వీకార సమయంలో పొరబాట్లు

 The oath of office

I, do swear in the name of God/solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the State of and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favour, affection or ill-will.
‘SOLEMNLY’ ‘ ‘ALLEGIANCE’ ‘SOVEREIGNTY’ ‘INTEGRITY’ ‘CONSCIENTIOUSLY’
ప్రమాణ పత్రంలో పైన పేర్కొన్న పదాలను సరిగా ఉచ్చరించిన మహానాయకులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
అందుకే కాలానుగుణంగా ఈ ప్రమాణ పత్రాలను అతి తేలికయిన పదాలతో మార్పుచేయాల్సిన అవసరం వుంది. వాటిని సరిగా ఉచ్చరించలేదని ఎద్దేవా చేయడం సరికాదు.
మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు మన నాయకుల ఆంగ్ల ఉచ్చారణ చూసి ఇంగ్లిష్ వాళ్ళు కూడా ఇలాగే నవ్వుకుని వుంటారేమో!