16, మార్చి 2021, మంగళవారం

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైటా!

 

కాపీ రైట్ అంటే కాపీ కొట్టే రైట్ అనుకునే ‘కె.ఎన్. బాబు’ (‘బెజవాడ వాసి’)   'బెజవాడ నాని' వంటి  వాళ్ళకోసం ఈ పోస్టు:

ఈ పోస్టుని షేర్ చేసిన మితృలు దీన్ని మళ్ళీ ఆ బాబుగారి/ నానిగారి  దృష్టికి వచ్చేలా చేయండి అనే వినతితో:

ఈ కాపీ రాయుళ్ళ భరతం పట్టాలనే ఉద్దేశ్యంతో ఒకచోట కావాలనే దండమూడి రాజగోపాల రావు గారికి బదులు దండమూడి రామ్మోహన రావు అని రాశాను. మన కాపీ మిత్రుడు కాపీ కొట్టే తొందరలో అలాగే రామమోహనరావు పేరు మార్చకుండా వాట్సాప్  గ్రూపుల్లో తిప్పుతున్నాడు. కావాలంటే మరోసారి పరిశీలించండి.

https://m.facebook.com/story.php?story_fbid=2694431930869130&id=100009070493506

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


ఇట్లాంటి కాపీ ల గురించి మా తాతగారు కష్టేఫలే వారు ఓ ఐదు సంవత్సరాల మునుపే పెద్ద పెద్ద పోస్ట్లు రాసి రాసి ఆ పై విసిగి వేసారి మీరు చెప్పిన డెఫినిషన్‌ కే అనగా కాపీ రైట్ అనగా కాపీ లెఫ్టు రైటు సెంటరు ఫ్రీ గా కొట్టు రైటు కామోసనుకుని ఊరుకుంటే ఉత్తమ మనుకునే నిర్ణయం తీసేసు కున్నారు :)


మరో " ఆసామి " కొంత హై టెక్కు గా ఆలోచించి కాపీ చేయకుండా అరికట్టే కోడు హైపర్ టెక్స్ట్ లో పెడితే దాన్ని బ్రేక్ చేసి కాపీ కొట్టుట సులభమని ఓ దారిని పోయే దానమ్మ ప్రూవ్ చేస్తే హు‌హు‌అని ఆసామి హుంకరించి ఆ టెక్నీకు లాగి పీకి పారేసేరు :)


వెరసి నెట్టులో నెట్టిన మేటరేదియు మనది కాదయా అనే అనుకోవాలె :)

( ఆ మధ్య ఆంధ్రజ్యోతి‌ వారు ఓ‌ బ్లాగు టపా మక్కీకి మక్కి దింపేసి వేరే‌వారి పేరుతో పెట్టేసుకున్నారని గ్రేపు వైను టాక్ ఆఫ్ ది‌ టౌను :)



నారదా!

జిలేబి