11, జులై 2014, శుక్రవారం

ఔనంటారా! కాదంటారా!మట్టే బంగారం అనుకునే  ఖరీదయిన చోట్ల   కోట్లు పోసి కట్టిన లంకంత కొంప 
కానీ  కాపురం వుండేది మాత్రం  లింగూ లిటుకూ మంటూ ఓ  ముసలి జంట
రెక్కలొచ్చిన పిల్లలు  రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎక్కడో,  సుదూరంగా ఏ దేశంలోనో 
అమ్మా నాన్నా ఓ పనమ్మాయి

ఏదయినా సినిమా టైటిల్ గుర్తొస్తోందా!
Courtesy Image Owner