22, జులై 2014, మంగళవారం

నువ్వాదరినీ నేనీదరినీ ........


కొందరికి కొన్ని అలా కలిసి వస్తుంటాయి. నేను వుండేది ఒకచోట. మా కేబుల్ వాడి వ్యాపారం మరోచోట. మా ఇంట్లో కరెంటు కట్ వేళల్లో అక్కడ వుంటుంది. మాకు వుంటే అతగాడిదగ్గర వుండదు. మొత్తం మీద ఏమైతేనేం రోజుకు పది పన్నెండు గంటలు టీవీ మూగనోము పడుతుంది. అందుకే ఇలాటి అదృష్టాలకు పెట్టిపుట్టాలి అంటాను.


NOTE: Courtesy image owner 

2 వ్యాఖ్యలు:

చాంద్రాయణము చెప్పారు...

డిష్ పెట్టుకోవచ్చు కదా మాస్టరు గారూ!

అజ్ఞాత చెప్పారు...

అది నడవటానికి కూడా కరెంట్ కావాలి కదా :)