2, జులై 2014, బుధవారం

కారే రాజులు ......


కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా! - పోతన


ఈ ఫోటోలు చూసినప్పుడు ఈ పద్యం  జ్ఞాపకం వచ్చింది. మన పొరుగు దేశాన్ని వొంటి చేత్తో పరిపాలించిన ఆ దేశపు  ఓ మాజీ ప్రదాని, మరో దేశంలో ముచ్చటపడి కట్టించుకున్న అత్యంత ఖరీదయిన  సౌధం ఇది.  కానీ చనిపోయిన తరువాత మిగిలింది ఏమిటి. ఖబర్ స్థాన్ లో ఆరడుగుల జాగా మాత్రమే! PHOTO COURTESY IMAGE OWNERS 

కామెంట్‌లు లేవు: