9, నవంబర్ 2021, మంగళవారం

పద్మ అవార్డులు అర్హులకే అందుతున్నాయా?

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఈ ఏడాది కొంతమంది అర్హులైన సామాన్యులకు పద్మ పురస్కారాలు లభించడం మంచి విషయం.

కీర్తిశేషులు - దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారికి పద్మ అవార్డులు ఇవ్వలేదు.

ప్రఖ్యాత బహుభాషా చలనచిత్ర నటీమణులు అంజలీ దేవి, షావుకారు జానకి, జమున... వీరికి కూడా ఇవ్వలేదు.

కైకాల సత్యనారాయణ గారికి ఇవ్వలేదు.

కరణ్ జోహార్, ఏక్తా కపూర్ కు ఇచ్చారు.