18, నవంబర్ 2021, గురువారం

క్లియర్ కట్10 టీవీ ఈశ్వర్ ది కంచు కంఠం. విషయం ఎంత సంక్లిష్టం అయినదైనా ఆయన చెబుతుంటే స్క్రిప్ట్ చదువుతున్నట్టు వుండదు. అప్పటికప్పుడు మనతో మాట్లాడుతున్నట్టు మాటలు పిడుగుల్లా దొర్లిపోతుంటాయి. ఈశ్వర్ మాట్లాడిన తర్వాత మనం ఏదైనా చెప్పబోతే అది సూర్యుడి ముందు దివిటీలా వెలవెలపోతుంది. రాత్రి నాకు అదే జరిగిందన్నది క్లియర్ కట్!

కంగ్రాట్స్ ఈశ్వర్ గారూ

1 కామెంట్‌:

NSK చెప్పారు...

నిజమే, కంచు ఖంఠం అని చెప్పవచ్చు