20, డిసెంబర్ 2016, మంగళవారం

మౌనమె మనమాట ఓ మూగవదనా!దేవుడు, కులం, మతం ఈ  మూడూ వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి అభిమానాలు వారివి. అవి పెదవీ, గడపా  దాటకుండా వుంటేనే మేలు.  వాటిపై చర్చల వల్ల సత్ఫలితాలు వుండకపోగా సమాజ వాతావరణం కలుషితమవుతుంది. జనాలు మాట్లాడుకునే విషయాలు, చర్చించుకోవాల్సిన అంశాలు  ఈ ప్రపంచంలో ఇంకా అనేకం వున్నాయి. అలా అని మౌనంగా ఉండమని కాదు చెప్పేది.  ‘మౌనాన్ని’ భంగపరిచేదిగా లేకుండావుంటే  చాలు.  

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

"మౌనమె మనమాట ఓ మూగవదనా!"- LOL . Nice