5, డిసెంబర్ 2016, సోమవారం

ఈ దేశంలోనే సాధ్యంసామాన్య జనాలు పచారీ సామాన్లు, కూరగాయలు కొనుక్కోవడానికీ పనికి రాని రద్దయిన నోట్లు, ప్రభుత్వాలకు పన్ను బకాయిలు చెల్లించడానికి, దేవుడి హుండీల్లో వేసి మొక్కులు తీర్చుకోవడానికి ఎలా పనికి వస్తాయో అర్ధం కాని విషయం. 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇంకో రెండు నెలలు పెజానీకం పరిస్థితి బుచికోయమ్మ బుచికి.