11, సెప్టెంబర్ 2014, గురువారం

345678


మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది
మూడులక్షల, నలభయ్ ఐదువేల, ఆరువందల డెబ్బయ్ ఎనిమిది.
నేటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య. అంకెలు వరుసగా అమరాయని రాసాను. అంతే!

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Congratulations. బాగా అమరింది అంకెల క్రమం. మళ్ళా ఇటువంటిది 456789 తో వస్తుంది. 1,11,111 మాత్రమేగా తేడా. అది కూడా త్వరలోనే వస్తుందిలెండి. Good luck.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు