24, డిసెంబర్ 2013, మంగళవారం

పద్మ'ఛీ'లు

'పద్మశ్రీ వెనక్కి ఇవ్వండి' - వార్త
పంచ్ డైలాగులకు అలవాటుపడ్డ సినిమా వాళ్ళతో కాస్త జాగ్రత్త. 'పద్మశ్రీ ఇచ్చిన వారికే తిరిగి వాపసు ఇస్తాం , ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ఫంక్షన్ పెట్టండి మీడియాను పిలవండి'అన్నా అనగలరు. - వ్యాఖ్య 

2 కామెంట్‌లు:

vruttanti.blogspot.com చెప్పారు...

kortu nirnayam naaku chaalaa aanandaanni kaliginchindi.

శ్యామలీయం చెప్పారు...

భండారువారూ.
అభ్యంతరం ఎందుకండీ?
తొలుత పూలదండలతో సత్కరించి పద్మశ్రీని ప్రదానం చేసాం కదా.
ఇపుడు చెప్పుదెబ్బలతో సత్కరించి పద్మశ్రీని వాపసు తీసుకుందాం.
తప్పుకుండా అందుకు తగిన రీతిన ఫంక్షను ఏర్పాటు చేయవలసిందే మరి,