29, డిసెంబర్ 2013, ఆదివారం

222222అక్షరాలా ఆరు రెండ్లు. అంటే రెండు లక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు. అంటే గింటే నా బ్లాగు – “భండారు శ్రీనివాసరావు – వార్తావ్యాఖ్య” (http://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య ఈ అంకెని దాటిపోయింది. నా ఈ అక్షర యజ్ఞంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
 – భండారు శ్రీనివాసరావు (29-12-2013)   


కామెంట్‌లు లేవు: