11, నవంబర్ 2018, ఆదివారం

'Political Reasons behind Cabinet Expansion in AP',- opines Senior Journ...

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

ఆరు నెలల్లో శాసన సభకు మండలికో ఎన్నికోబడాలని రూలుంది. అది చేయ(కుదర)కనే హరికృష్ణ బతుకు బస్టాండయింది. పెద్ద చదువేదో చదివాడన్న విషయం తప్పిస్తే పంచాయత్ ఎన్నికలు కూడా గెలువ(లే)ని వ్యక్తికి పదవి ఇవ్వడం ఏమిటండీ?

ఇంకొన్ని రోజులు పొతే ఊడే మంత్రి ఖుర్చీ ఇచ్చి ముస్లిములను & ఆదివాసీలను ఉద్దరించినట్టు బిల్డప్పులు!